VIDEO: బస్సు ప్రమాదం.. మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

VIDEO: బస్సు ప్రమాదం.. మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

VKB: ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో గాయాల పాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయాలపాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను కలెక్టర్ పరామర్శించారు.