VIDEO: కాణిపాకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

VIDEO: కాణిపాకంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏవో రవీంద్రబాబు, సీఐ శ్రీధర్ నాయుడు, సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.