భర్త హత్య.. భార్యకు ఉద్యోగం

భర్త హత్య.. భార్యకు ఉద్యోగం

నెల్లూరుకు చెందిన CPM నేత పెంచలయ్య ఇటీవల గంజాయి ముఠా చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని సతీమణి దుర్గకు పంచాయితీ రాజ్ సబార్డినేట్‌గా ఉద్యోగం కల్పించినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు ఇంటి స్థలం కూడా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.