VIDEO: జిల్లాకు చేరుకున్న గవర్నర్
GDWL: జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ హరిత హోటల్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా MP మల్లు రవి, జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, అలంపూర్ MLA విజయుడు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తదితర అధికారులు పుష్పగుచ్ఛాలతో గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.