ఇటుక బట్టీల కార్మికుల వాడను సందర్శించిన డీఎంహెచ్‌వో

ఇటుక బట్టీల కార్మికుల వాడను సందర్శించిన డీఎంహెచ్‌వో

HNK: కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామ శివారులో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల వాడలను నేడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆకస్మికంగా సందర్శించారు. వేసవి ఎండలు మండిపోతుండడంతో కార్మికులకు విరివిగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కూలీలకు టీకాలను వేశారు.