కార్యకర్తలే నాకు ముఖ్యం: ఎమ్మెల్యే దగ్గుపాటి

కార్యకర్తలే నాకు ముఖ్యం: ఎమ్మెల్యే దగ్గుపాటి

ATP: కార్యకర్తలు, నాయకులే తనకు ముఖ్యమని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఎంవై ఆర్ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ నూతన క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'మీకు ఏ కష్టం వచ్చినా.. ఒక చిన్న ఫోన్ కాల్ చేయండి. నేను మీకు అండగా ఉంటాను' అని భరోసా ఇచ్చారు.