ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

SRPT: మఠంపల్లి మండల కేంద్రంలోని వరదాపురం గ్రామంలో శుక్రవారం హుజూర్‌నగర్ డివిజన్ ADA రవి నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాక్స్ కార్యాలయం, లక్ష్మి నరసింహ ట్రేడర్స్, శ్రీ అయ్యప్ప ట్రేడర్స్‌లో ఎరువుల స్టాక్ రిజిస్టర్, బిల్లులు, ధరల పట్టికలను పరిశీలించారు.యూరియా కొరత కారణంగా రైతులకు కేవలం 2 బస్తాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.