'విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకుసాగాలి'

'విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకుసాగాలి'

KNR: విద్యార్థులు నిరంతరం క్రమశిక్షణతో నేర్చుకుంటూ తమకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకునేలా ముందుకు సాగాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. సప్తగిరి కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ నిర్వాహకులు 8 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు భాగా చదివి అన్ని రంగాల్లో రాణించాలి అన్నారు.