సరస్వతి పుష్కరాలు.. HYD నుంచి స్పెషల్ బస్సులు

సరస్వతి పుష్కరాలు.. HYD నుంచి స్పెషల్ బస్సులు

HYD: సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం సిటీ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు TGSRTC తెలిపింది. JBS, MGBS, ఉప్పల్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. 40 మంది కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.