సాంబశివరావు కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్, ఎంపీ

సాంబశివరావు కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్, ఎంపీ

KMM: పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధింపులకు గురి చేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబ సభ్యులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాంబశివరావు కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా మాట్లాడి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.