ఉమా మార్కండేయ స్వామిని దర్శించుకున్న మంత్రి కందుల

ఉమా మార్కండేయ స్వామిని దర్శించుకున్న మంత్రి కందుల

E.G: చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి పునఃప్రతిష్టాపన కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.