చెన్నకేశవుని కళ్యాణంలో పాల్గొన్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే

చెన్నకేశవుని కళ్యాణంలో పాల్గొన్న కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే

మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్వామివారి కల్యాణంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.