ఫిజిక్స్‌వాలా IPO.. స్పందన కరవు

ఫిజిక్స్‌వాలా IPO.. స్పందన కరవు

ప్రముఖ ఎడ్‌టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా IPO మదుపర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బిడ్డింగ్ తొలి రోజు అంతంత మాత్రంగానే స్పందన లభించింది. రూ. 3,480 కోట్ల ఐపీఓకు తొలి రోజున కేవలం 7 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. నవంబర్ 13తో ఈ సబ్ స్క్రిప్షన్ ముగియనుంది. మరోవైపు ఫిన్‌టెక్ పైన్‌ల్యాబ్స్ IPO ఈరోజు ముగిసింది.