మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు

BDK: పినపాక గ్రామానికి చెందిన కొప్పుల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పినపాక కాంగ్రెస్ నాయకులు వెంకన్న కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం, గోట్టేముక్కల స్వతంత్ర రెడ్డి, పాల్గొన్నారు.