'పథకాలను తీసుకెళ్లండి.. పార్టీని బలోపేతం చేయండి'

'పథకాలను తీసుకెళ్లండి.. పార్టీని బలోపేతం చేయండి'

HYD: సికింద్రాబాద్ అసెంబ్లీ తార్నాక డివిజన్, బూత్ నం. 204లో కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ మాన్ కీ బాత్ వీక్షించినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలింగ్ బూత్‌పై ఫోకస్ పెట్టి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.