కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌‌తో భేటీ అయిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
✦ జిల్లాలో అన్న క్యాంటీన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్ రాకేష్ చంద్ర
✦ జమ్మలమడుగు నూతన ఇంఛార్జ్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన శిరీష 
✦ అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: APCC చీఫ్ షర్మిలా