VIDEO: మంచినీటి సమస్య పరిష్కరించాలి

VIDEO: మంచినీటి సమస్య పరిష్కరించాలి

ASR: అనంతగిరి మండలంలోని పినకోటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జల్ జీవన్ పథకం ద్వారా మంచినీటి సరఫరా చేసే మోటర్ కాలిపోవడంతో వారం రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం  బోరులో కొంచెం కొంచెం వస్తున్న నీటితో తమ అవసరాలు తీర్చుకుంటునామని తెలిపారు. అధికారులు నీటి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.