VIDEO: ప్రజలకు వీడియో రూపంలో పోలీసుల అవగాహన

ప్రకాశం:సైబర్ నేరాలపై ప్రకాశం పోలీసులు వీడియో రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం పలు వాట్సాప్ గ్రూపులలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో నేరగాళ్లు ఎర వేస్తున్నారని, అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పి పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత గ్రూప్ లను మూసేస్తున్నారు. కాగా, వీటిపై జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ దామోదర్ చెప్పారు.