గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయికాంత్ వర్మ
✦ నూతన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను కలిసిన ఎస్పీ వకుల్ జిందల్
✦ తెనాలిలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
✦ అధికారులు ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందించాలి: కలెక్టర్ సాయి కాంత్ వర్మ