VIDEO: ఘనంగా మహా రుద్ర యాగం
NLR: కొడవలూరు పట్టణంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రం యాగం కార్యక్రమాన్ని గురువారం మూడవరోజు ఘనంగా నిర్వహించారు. ఇవాళ స్వామి అమ్మ వార్లకు మహా రుద్రాభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ నాగేశ్వర స్వామికి రుద్రాక్షలతో ఘనంగా అలంకరించారు. ఈ మేరకు 108 కలిశాలతో అభిషేకాన్నినిర్వహించారు.