VIDEO: మున్సిపాలిటీలో 47% పెన్షన్లు పంపిణీ
AKP: నర్సీపట్నం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం తెల్లవారుజాము నుండి సచివాలయ సిబ్బంది ప్రారంభించారు. ఉదయం 8 గంటల సమయానికి 47% పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసామని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తెలిపారు. మున్సిపాలిటీలో 7038 వివిధ రకాల సామాజిక పెన్షన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.