'ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చెయ్యాలి'

'ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చెయ్యాలి'

KNR: ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని, తపస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సభ్యత్వ అభియాన్ బుధవారం హుజురాబాద్ మండలంలో నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని, ఉపాధ్యాయ పదోన్నతులను ఇవ్వాలన్నారు.