స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు

NLR: ప్రతి నెల మూడో శనివారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమాన్ని నెల్లూరు పోలీసులు నిర్వహించారు. వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధుల నివారణ అనే అంశంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు గురించి వివరించారు.