ఉద్యమకారుల ఫోరం పాలేరు నియోజకవర్గ కన్వీనర్‌గా చిట్టిమల్లు

ఉద్యమకారుల ఫోరం పాలేరు నియోజకవర్గ కన్వీనర్‌గా చిట్టిమల్లు

KMM: పాలేరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుని ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని అందజేసింది. నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని చిట్టిమల్లు పేర్కొన్నారు.