మద్దికేరలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రచారం

కర్నూలు: నేటి నుండి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మద్దికేర మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు తెలిపారు. మద్దిగర మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులపాటు శ్రీదేవమ్మ ప్రచారం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొనాలని వారు తెలిపారు.