రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక విద్యార్థులను అభినందించిన ఛైర్మన్
KNR: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించారు. జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు సత్తా చాటి అద్భుతమైన ప్రదర్శనలు చేసినట్లు మానేరు విద్యాసంస్థల ప్రిన్సిపల్ జి. సరితారెడ్డి తెలిపారు. సుస్థిర వ్యవసాయం అంశంలో అద్వితీయంగా రాణించి ప్రథమ బహుమతి అందుకున్నరు.