దర్శి గురుకులంలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

దర్శి గురుకులంలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: దర్శిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల యందు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మిగిలిన ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపల్ మీరా సాహెబ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దరఖాస్తులకు అవకాశం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.