స్ఫూర్తి గ్రూప్‌లో గాంధీ వర్ధంతి స్మరణ!

స్ఫూర్తి గ్రూప్‌లో గాంధీ వర్ధంతి స్మరణ!

MDCL: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ మహాత్మా గాంధీ 78వ వర్ధంతి జనవరి 30, 2026న GHMC కాప్రా సర్కిల్‌లో ఘనంగా జరిగింది. మతోన్మాదం-దేశానికి హాని చర్చలో అధ్యక్షుడు గొడుగు యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, చల్లా లీలావతి పాల్గొని మతసామరస్యం, లౌకికవాదం, MGNREGA పునరుద్ధరణ కోరారు. కృష్ణమాచార్యులు, ఏకే దుర్గాచార్యులు, సాయి కుమార్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.