VIDEO: ఇవి ఎథిక్స్ కమిటీకి రావా?: కౌశిక్ రెడ్డి

VIDEO: ఇవి ఎథిక్స్ కమిటీకి రావా?: కౌశిక్ రెడ్డి

HYD: ఎథిక్స్ కమిటీ కేవలం బీఆర్ఎస్ వాళ్లకేనా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దారుణమైన భాష మాట్లాడారని ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నందుకు తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.