రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ను దాటేసిన తెలంగాణ

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ను దాటేసిన తెలంగాణ

TG: రాష్ట్రం విద్యుత్ వినియోగంలో దూసుకుపోతోంది. మార్చి నెలలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 9,951 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ స్థాయిలో విద్యుత్ వినియోగంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలను కూడా TG అధిగమించింది. దీంతో దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6వ స్థానానికి చేరుకుంది.