పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

బాపట్ల: వేమూరు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాల్లో చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో టీడీపీ పాలనలో ఒకేసారి రూ.7 వేల పెన్షన్ పంపిణీ చేశామన్నారు. పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆనందబాబు పేర్కొన్నారు.