16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

16 కిలోమీటర్ల LT కండక్టర్ వైరు చోరీ

NZB: శివారులోని గోపన్ పల్లి ప్రాంతంలో TSNPDCLకు సంబంధించిన LT కండక్టర్ వైర్‌ను దుండగులు దొంగిలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ నిన్న తెలిపారు. అశోక వెంచర్ LOB ఎలక్ట్రిసిటీ అధికారులు పరిశీలించగా SS 55/25 నుంచి SS 56/25 వరకు KVDRల నుంచి సుమారు 16 కిలోమీటర్ల LT కండక్టర్ వైర్ను కత్తిరించినట్లు గుర్తించారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.