ఉప్పల్ స్మశాన వాటికలు సుందరీకరించాలని వినతి

ఉప్పల్ స్మశాన వాటికలు సుందరీకరించాలని వినతి

MDCL: ఉప్పల్, చిలుకా నగర్ స్మశాన వాటిక సుందరీకరణ, మౌలిక వసతులపై ఉప్పల్, చిలుకనగర్ ఆర్యవైశ్యుల సంఘం సభ్యులు ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జూలూరి శ్రీధర్ గుప్తా, బిక్కు మల్ల సుధాకర్ గుప్తా పాల్గొన్నారు.