విశాఖలో 32 విభాగాలు ప్రైవేట్ పరం?

విశాఖలో 32 విభాగాలు ప్రైవేట్ పరం?

విశాఖ ఉక్కు కర్మాగారంలో 32 విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఈఓఐ ఆదివారం టెండర్స్ పిలిచింది. ఆయా విభాగాల పేర్లు టీపీపీ, ఎస్ఎంఎస్-1&2,3, ఎంఎంఎస్ఎం, ఎస్బిఎం, డబ్ల్యూఆర్ఎం-1&2,6, మాదారం మైన్స్, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్-1&2,8, సిఎంఎస్, ఫౌండ్రీ, ఎస్టిఎం, ఈఎన్ఎండి, బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3, తదితర విభాగాలను ప్రైవేట్ వారికి టెండర్స్ రిలీజ్ చేసింది.