దొరపల్లి విద్యార్థిని కర్నూలులో అదృశ్యం

దొరపల్లి విద్యార్థిని కర్నూలులో అదృశ్యం

NDL: డోన్ మండలం దొరపల్లికి చెందిన బోయిన లక్ష్మీ ప్రసన్న (19) అక్టోబర్ 30 నుంచి కనిపించడం లేదు. కర్నూలులో ఇంటర్మీడియట్ చదువుతోందని తండ్రి రంగస్వామి తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యులు సోమవారం కర్నూలులోని త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 8074882949కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.