జులన్‌ గోస్వామిగా అనుష్క శర్మ

జులన్‌ గోస్వామిగా అనుష్క శర్మ

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రాబోతున్న మూవీ 'చక్‌దా ఎక్స్‌ప్రెస్'. అనుష్క శర్మ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ రెండేళ్ల కిందటే ప్రారంభమైంది. ఆ తర్వాత దీనిపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన నేపథ్యంలో ఈ బయోపిక్ తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.