గ్యాస్ వినియోగదారులకు కేంద్రం GOOD NEWS

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం GOOD NEWS

ఖతార్ LPG సరఫరాను తగ్గించిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, BPCL, HPCLలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని ఆదేశించింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రోకెమికల్ రంగాలకు LPG సరఫరాపై పరిమితులు విధించాలని సూచించింది.