VIDEO: వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి

VIDEO: వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి

HNK: జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు హాజరయ్యారు. వయోవృద్ధులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.