VIDEO: ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం
HYD: ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందే ఓ యువతి నిరసనకు దిగింది. హయత్‌నగర్‌కు చెందిన నిఖిల్, మౌనికను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని నమ్మించి సంవత్సరం క్రితం పెళ్ళి చేసుకున్నాడు. కానీ గత వారం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆచూకీ కనిపెట్టిన మౌనిక, నిఖిల్ ఇంటికి వెళ్ళగా అతని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో న్యాయం చేయాలని నిరసనకు దిగింది.