కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు: ఆహ్వానించిన ఎమ్మెల్యే
SRPT: మునగాల మండలం కలకోవా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి సోమవారం సాయంత్రం మునగాల మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పద్మావతి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.