పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి

SRD: కంగ్టి మండల కేంద్రంలో శనివారం టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. ఇవాళ విద్యార్థులు గణితశాస్త్రం పరీక్షను రాయనున్నారు. అయితే మండలంలోని మొత్తం ఆరు హైస్కూళ్ల నుంచి విద్యార్థులు మొత్తం 382 మంది పరీక్షలు రాస్తున్నారు. స్థానిక హైస్కూల్‌లో 273 మంది, జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో 109 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.