ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న కలెక్టర్

ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్న కలెక్టర్

WNP: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై, ప్రశాంతంగా కొనసాగుతోంది. వనపర్తి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యవేక్షిస్తున్నారు. వనపర్తి మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి.