గోటి తలంబ్రాలు పంపిణీ చేసిన సీఐ

గోటి తలంబ్రాలు పంపిణీ చేసిన సీఐ

SDPT: శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ నిర్వహిస్తున్నటువంటి భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే గోటి తలంబ్రాలు శుక్రవారం నాడు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు సీఐ సైదాకు అందజేయగా సీఐ చేతుల మీదుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. రామకోటి రామరాజు ఆధ్యాత్మిక కృషి, పట్టుదల అమోఘం అన్నారు.