VIDEO: అంత్యక్రియలకు తప్పని కష్టాలు
VZM: గజపతినగరం మండలం మల్లునాయుడుపేటలో అంతిమ యాత్రకు కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లాలంటే గ్రామస్తులు నడుంలోతు నీటిలో మృతహాన్ని మోసుకువెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.