7న వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి

7న వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి

SRD: సంగారెడ్డిలో ఈనెల 7న వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ తోపాజి అంత కిషన్ తెలిపారు. ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం ఆలయ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ అతిథిగా నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 11 గంటల నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు.