తల్లితండ్రులకు మంచి పేరు తేవాలి: కలెక్టర్

తల్లితండ్రులకు మంచి పేరు తేవాలి: కలెక్టర్

MLG: ములుగులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ దివాకర్ టిఎస్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో సదుపాయాలను, తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో తెలుగు సబ్జెక్టును చదివించి, విద్యార్థులు బాగా చదివి పోటీ తత్వంలో ముందుకు వెళ్లి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు.