చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాష్ట్ర ప్రజలు గర్వించేలా అమరావతికి చట్టబద్ధత: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
➢ పూతలపట్టు(M) ఎర్రచెరువుపల్లి వద్ద హైవేపై టమాటా లారీ బోల్తా
➢ బంగారుపాళ్యంలోని వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్
➢ చిత్తూరులో డ్రంక్&డ్రైవ్ కేసులో నలుగురు అరెస్ట్.. రూ.40 వేల జరిమానా