ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెండ

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెంగాల్ అశోక్ బాబును జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండదాస్ నాయుడు అభినందించారు. ఎమ్మెల్యేగా ఇచ్చాపురం ప్రజానీకానికి మంచి సేవలు అందించి గుర్తింపు పొందిన అశోక్ బాబుకు అభినందనలు అని అన్నారు.