తహశీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ల కమిటీ సమావేశం

తహశీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ల కమిటీ సమావేశం

ATP: శింగనమల మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. తహశీల్దార్ సాకే బ్రహ్మయ్య అధ్యక్షతన సమావేశం జరగగా.. వివిధ పార్టీల నాయకులు, మండలస్థాయి అధికారులు హాజరయ్యారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు తహశీల్దార్ తెలిపారు.