గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మంగళగిరిలోని నూతన రామయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్
➢ నేలపాడులో హెచ్‌వైడీ టవర్-3 నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ
➢ చేబ్రోలులో పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
➢ తాడేపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం